(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 011
॥ శ్రీః ॥
1.11. అధ్యాయః 011
Mahabharata - Adi Parva - Chapter Topics
డుండుభచరితం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
1-11-0(1049)
డుండుభ ఉవాచ। 1-11-0x(54)
సఖా బభూవ మే పూర్వం ఖగమో నామ వై ద్విజః।
భృశం సంశితవాక్తాత తపోబలసమన్వితః॥ 1-11-1(1050)
స మయా క్రీడతా బాల్యే కృత్వా తార్ణం భుజంగమం।
అగ్నిహోత్రే ప్రసక్తస్తు భీషితః ప్రముమోహ వై॥ 1-11-2(1051)
లబ్ధ్వా స చ పునః సంజ్ఞాం మామువాచ తపోధనః।
నర్దహన్నివ కోపేన సత్యవాక్సంశితవ్రతః॥ 1-11-3(1052)
యథావీర్యస్త్వయా సర్పః కృతోఽయం మద్బిభీషయా।
తథావీర్యో భుజంగస్త్వం మమ శాపాద్భవిష్యసి॥ 1-11-4(1053)
తస్యాహం తపసో వీర్యం జానన్నాసం తపోధన।
భృశముద్విగ్నహృదయస్తమవోచమహం తదా॥ 1-11-5(1054)
ప్రణతః సంభ్రమాచ్చైవ ప్రాంజలిః పురతః స్థితః।
సఖేతి హసతేదం తే నర్మార్థం వై కృతం మయా॥ 1-11-6(1055)
క్షంతుమర్హసి మే బ్రహ్మఞ్శాపోఽయం వినివర్త్యతాం।
సోఽథ మామబ్రవీద్దృష్ట్వా భృశముద్విగ్నచేతసం॥ 1-11-7(1056)
ముహురుష్ణం వినిఃశ్వస్య సుసంభ్రాంతస్తపోధనః।
నానృతం వై మయా ప్రోక్తం భవితేదం కథంచన॥ 1-11-8(1057)
యత్తు వక్ష్యామి తే వాక్యం శృణు తన్మే తపోధన।
శ్రుత్వా చ హృది తే వాక్యమిదమస్తు సదాఽనఘ॥ 1-11-9(1058)
ఉత్పత్స్యతి రురుర్నామ ప్రమతేరాత్మజః శుచిః।
తం దృష్ట్వా శాపమోక్షస్తే భవితా నచిరాదివ।
`ఏవముక్తస్తు తేనాహమురగత్వమవాప్తవాన్॥' 1-11-10(1059)
స త్వం రురురితి ఖ్యాతః ప్రమతేరాత్మజోఽపి చ।
స్వరూపం ప్రతిపద్యాహమద్య వక్ష్యామి తే హితం॥ 1-11-11(1060)
సౌతిరువాచ। 1-11-12x(55)
స డౌండుభం పరిత్యజ్య రూపం విప్రర్షభస్తదా।
స్వరూపం భాస్వరం భూయః ప్రతిపేదే మహాయశాః॥ 1-11-12(1061)
ఇదం చోవాచ వచనం రురుమప్రతిమౌజసం।
అహింసా పరమో ధర్మః సర్వప్రాణభృతాం వర॥ 1-11-13(1062)
తస్మాత్ప్రాణభృతః సర్వాన్న హింస్యాద్బ్రాహ్మణః క్వచిత్।
బ్రాహ్మణః సౌంయ ఏవేహ భవతీతి పరా శ్రుతిః॥ 1-11-14(1063)
వేదవేదాంగవిన్నామ సర్వభూతాభయప్రదః।
అహింసా సత్యవచనం క్షమా చేతి వినిశ్చితం॥ 1-11-15(1064)
బ్రాహ్మణస్య పరో ధర్మో వేదానాం ధారణాపి చ।
క్షత్రియస్య హి యో ధర్మః స నేహేష్యేత వై తవ॥ 1-11-16(1065)
దండధారణముగ్రత్వం ప్రజానాం పరిపాలనం।
తదిదం క్షత్రియస్యాసీత్కర్మ వై శృణు మే రురో॥ 1-11-17(1066)
జనమేజయస్య యజ్ఞేఽస్మిన్సర్పాణాం హింసనం పురా।
పరిత్రాణం చ భీతానాం సర్పాణాం బ్రాహ్మణాదపి॥ 1-11-18(1067)
తపోవీర్యబలోపేతాద్వేదవేదాంగపారగాత్।
ఆస్తీకాద్ద్విజముఖ్యాద్వై సర్పసత్రే ద్విజోత్తమ॥ ॥ 1-11-19(1068)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి ఏకాదశోఽధ్యాయః॥ 11 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-11-1 సంశితవాక్ తీక్ష్ణవచనః॥
1-11-2 తార్ణం తృణమయం॥
1-11-14 సౌంయః అతీక్ష్ణస్వభావః॥
1-11-18 పరిత్రాణం దృష్టమితి శేషః॥
ఏకాదశోఽధ్యాయః॥ 11 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.